కొన్ని సెక్షన్ల గురించి కొందరికి కనీస అవగాహన ఉండదు. దానివల్ల వారు బెనిఫిట్స్ పొందలేరు. అలాంటి సెక్షన్లలో ఈ సెక్షన్ కూడా ఒకటి అంటున్నారు అడ్వకేట్స్. కొందరు భార్య, పిల్లలకు కనీస అవసరాలు తీర్చకుండా ఇబ్బంది పెడుతుంటారు. అలాంటివారికోసమే ఇది. మీ భర్త మీ ఖర్చులకు డబ్బులు ఇవ్వకపోయినా, తన శాలరీ నుంచి కొంచెమైనా ఇవ్వకుంటే కేసు వేయొచ్చట. Maintenance Under CR.P.C Section 125-128 పిటీషన్ వేయొచ్చట. భర్త జీతంలో 33 శాతం భార్యకు, మరో 33 శాతం పిల్లలకు ఇవ్వాలని ఈ సెక్షన్ చెప్తోంది. కాబట్టి వారు తమ జీతంలో 66 శాతం భార్య, పిల్లలకు, తల్లిదండ్రులకు ఇవ్వాలి అంటోంది చట్టం. పరిస్థితిని బట్టి భర్తని అర్థం చేసుకున్నా.. భార్య అవసరాలు తీరుస్తున్నా ఈ సెక్షన్లు అవసరమే లేదు. (Images Source : Unsplash)