ప్రెగ్నెన్సీ సమయంలో హెల్తీ లైఫ్ స్టైల్​తో పాట పిండం ఎదుగుదలకు తోడ్పడే ఫుడ్స్ తీసుకోవాలి.

ఫోలిక్ యాసిడ్ ఉండే ఫుడ్ పిల్లల్లో పుట్టకతో వచ్చే మెదడు, వెన్నెముక లోపాలను నివారిస్తుంది.

ఐరన్ ఆరోగ్యకరమైన ఎర్రరక్తణాలను అందించి రక్తహీనతను దూరం చేస్తుంది.

పిండం ఎముకల అభివృద్ధికి, తల్లి ఎముకల ఆరోగ్యానికి కాల్షియం అవసరం.

ప్రోటీన్​తో నిండిన పుడ్ పిండం పెరుగుదల, అభివృద్ధికి చాలా హెల్ప్ చేస్తుంది.

ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ పిండం మెదడు, కంటి అభివృద్ధికి తోడ్పడుతుంది.

రోజంతా నీరు తాగుతూ హైడ్రేటెడ్​గా ఉంటే తల్లికి, పిండంకి మంచిది.

తేలికపాటి ఫిజికల్ యాక్టివిటీ చేయడం, వాకింగ్, యోగా చేయడం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

రోజుకు కనీసం 7 నుంచి 9 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. ఇది చాలా ముఖ్యం.

ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రయత్నించండి. యోగా, మెడిటేషన్ మంచి ఫలితాలు ఇస్తుంది.