అడ్వెంచర్ చేయాలని.. లైఫ్​లో కొన్ని ఎక్స్​పీరియన్స్ చేయాలని అందరూ అనుకుంటారు.

అలాంటి వాటిలో పారాగ్లైడింగ్ కూడా ఒకటి. ఇది చాలామంది విష్​ లిస్ట్​లో ఉంటుంది.

అయితే మొదటిసారి పారాగ్లైడింగ్ చేయాలనుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసేద్దాం.

ముందుగా ఫిజికల్​గా ఫిట్​గా ఉన్నారో లేదో చెక్ చేసుకోవాలి. ఎలాంటి ఇబ్బందున్న చేయకూడదు.

గుండె సమస్యలు, మూర్ఛ.. లేదా ఇతర సర్జరీలు చేయించుకుంటే కూడా పారాగ్లైడింగ్ చేయకపోడమే మంచిది.

పారాగ్లైడింగ్ చేసేముందు మీ ఇన్​స్ట్రక్టర్​ ఇచ్చే సూచనలు కచ్చితంగా ఫాలో అవ్వాలి.

ఎగిరే ముందు, దిగే సమయంలో ట్రైనర్ ఇచ్చే గైడెలెన్స్ ఫాలో అవ్వకపోతే ఇబ్బందులు ఫాలో అవ్వాలి.

మీరు ఎక్కిన ప్యారాచూట్​లో ఎక్యూప్​మెంట్స్ ఉన్నాయో లేదో సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారో తెలుసుకోవాలి.

పారాగ్లైడింగ్ చేసే ముందు మందు తాగకూడదు. ఎక్కువగా తినకూడదు. హైడ్రేషన్ కోసం నీటిని తీసుకోవాలి.

ప్రశాంతంగా ఉండాలి. యాంగ్జైటీని కంట్రోల్ చేసుకోవాలి. ఇన్​స్ట్రక్టర్​పై నమ్మకముంచి ఒత్తిడిని తగ్గించుకోవాలి.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.