జీలకర్ర-వాము నీరు తాగడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు

Published by: Geddam Vijaya Madhuri

జీలకర్ర, వాము రెండూ డైజెస్టివ్ ఎంజైమ్స్‌ను యాక్టివేట్ చేసి జీర్ణక్రియను సులభం చేస్తాయి.

వాము ప్రత్యేకంగా గ్యాస్ సమస్యలను తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది.

మెటాబాలిజం పెంచి ఫ్యాట్ బర్న్ అయ్యేలా చేస్తుంది. బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది.

శరీరంలో టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది.

యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

బ్లడ్ షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది.

జలుబు, దగ్గు నివారణకు వాడవచ్చు. వాము వేడి గుణం ఉండటం వల్ల కోల్డ్, కఫ్ తగ్గుతుంది.

స్కిన్ గ్లో మెరుగవుతుంది. డిటాక్స్ ప్రభావం వల్ల చర్మం క్లియర్‌గా కనిపిస్తుంది.

పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

ఉదయం తీసుకుంటే రోజంతా యాక్టివ్‌గా ఉండటానికి సహాయపడుతుంది.