Image Source: pexels

నోటి క్యాన్సర్ లక్షణాలు - ముందుగా తెలుసుకోకపోతే నష్టమే!

నోటిలో పుండ్లు ఎన్నటికి మానకపోతే అది నోటి క్యాన్సర్ కు సంకేతం కావచ్చు.

చిగుళ్లు, నాలుక, టాన్సిల్స్, నోటిలైనింగ్ పై ఎరుపు లేదా తెలుపు పాచెస్ ఉంటే నోటి క్యాన్సర్ లక్షణం కావచ్చు.

నోరు, గొంతు లేదా మెడ ప్రాంతంలో గడ్డలు లేదా గట్టిపడినట్లు అనిపిస్తే ఇది కణితి ఉనికిని సూచిస్తాయి.

మింగడంలో ఇబ్బంది, గొంతు నొప్పి లేదా గొంతులో ఏదో ఇరుక్కుపోయినట్లు అనిపిస్తే నోటి క్యాన్సర్ కావచ్చు.

మాట బొంగురుపోవడం, పిచ్ లేదా టోన్ లో మార్పులు వచ్చిన అనుమానించాలి.

Image Source: pexels

పదాలు తడబడటం నోటి క్యాన్సర్‌కు సంకేతాలు కావచ్చు.