వేసవికాలంలో అల్లాన్ని నీటిలో వేసి మరిగించి తాగితే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటున్నారు నిపుణులు.
ABP Desam

వేసవికాలంలో అల్లాన్ని నీటిలో వేసి మరిగించి తాగితే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటున్నారు నిపుణులు.

యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు కడుపు తిప్పడం, బ్లోటింగ్, జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.
ABP Desam

యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు కడుపు తిప్పడం, బ్లోటింగ్, జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.

అల్లంలోని యాంటీమైక్రోబయాల్ లక్షణాలు జలుబు, దగ్గు వంటి వైరస్​లో రాకుండా చేస్తాయి. గొంతు నొప్పిని తగ్గిస్తాయి.
ABP Desam

అల్లంలోని యాంటీమైక్రోబయాల్ లక్షణాలు జలుబు, దగ్గు వంటి వైరస్​లో రాకుండా చేస్తాయి. గొంతు నొప్పిని తగ్గిస్తాయి.

యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు నొప్పిని తగ్గించి.. శరీరంలోని మంటను దూరం చేస్తాయి.

యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు నొప్పిని తగ్గించి.. శరీరంలోని మంటను దూరం చేస్తాయి.

అల్లంలోని యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి.. ఇన్​ఫెక్షన్లను దూరం చేసి హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తాయి.

బరువును తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. మెటబాలీజంను పెంచి.. కేలరీలను బర్న్ హెల్ప్ చేస్తుంది.

బ్లడ్​లో షుగర్​ లెవెల్స్​ను కంట్రోల్ చేస్తాయి. కాబట్టి మధుమేహమున్నవారు కూడా దీనిని తీసుకోవచ్చు.

యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని, కడుపు ఉబ్బరాన్ని దూరం చేస్తాయి.

అల్లాన్ని ఓ అంగుళం తీసుకుని పైన తొక్క తీసేయాలి. దానిని కాస్త దంచి రెండు కప్పుల నీటిలో వేసి మరిగించాలి.

5 నిమిషాలు మరిగించి దానిలో కాస్త నిమ్మరసం పిండుకొని తాగితే అల్లం టీ రెడీ.