ఆలుగడ్డ (బంగాళదుంప) తొక్కను పారేయకండి.. ఇవే దాని అద్భుత లాభాలు

Published by: Geddam Vijaya Madhuri

ఆలుగడ్డ తొక్కలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

ఫైబర్, పొటాషియం గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి.

తొక్కలో ఐరన్ ఉండటం వల్ల హీమోగ్లోబిన్ స్థాయిలు మెరుగుపడతాయి.

ఫైబర్ వల్ల ఎక్కువసేపు ఆకలి తగ్గి బరువు నియంత్రణలో ఉంటుంది.

పోటాటో తొక్కలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండి శరీరాన్ని రక్షిస్తాయి.

ఫైబర్ వల్ల షుగర్ లెవల్స్ త్వరగా పెరగకుండా సహాయపడుతుంది.

పొటాషియం బీపీ కంట్రోల్‌లో ఉంచడంలో సహాయపడుతుంది.

విటమిన్స్, మినరల్స్ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

ఆలుగడ్డలోని ముఖ్యమైన పోషకాలు చాలా వరకు తొక్కలోనే ఉంటాయి.

ఆలుగడ్డ తొక్క వాడే ముందు బాగా శుభ్రం చేయాలి.