ఫ్రోజెన్ బఠాణీలు ఆరోగ్యానికి మంచిదేనా?

Published by: Geddam Vijaya Madhuri

ఫ్రోజన్ పీస్‌లో విటమిన్ C, K, ఫైబర్, ప్రోటీన్ వంటి పోషకాలు బాగా ఉంటాయి.

పండిన వెంటనే ఫ్రీజ్ చేస్తారు కాబట్టి పోషకాలు ఎక్కువగా నిల్వ ఉంటాయి.

ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల డైజెషన్ మెరుగుపడుతుంది.

లో-కాలరీ, హై ఫైబర్ ఫుడ్ కాబట్టి బరువు నియంత్రణకు ఉపయోగపడుతుంది.

బఠాణీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.

ఏ సీజన్‌లోనైనా అందుబాటులో ఉంటాయి. కట్ చేయడం, శుభ్రం చేయడం అవసరం లేదు.

సాధారణంగా ఫ్రోజన్ బఠాణీలు అదనపు కెమికల్స్ ఉండవు. ప్యూర్ ఫ్రీజింగ్ చేస్తారు.

అతి ఎక్కువగా ఉడికిస్తే పోషకాలు తగ్గిపోతాయి. కాబట్టి లైట్ కుకింగ్ మంచిది.

కొన్ని ప్యాకెట్లలో ఉప్పు ఎక్కువగా ఉండొచ్చు. లేబుల్ చెక్ చేయాలి.

రుచిలో చిన్న తేడా ఉండొచ్చు కానీ ఆరోగ్య ప్రయోజనాల్లో పెద్ద తేడా ఉండదు.