కిడ్నీలను సహజంగా శుభ్రం చేసే ఫుడ్స్ ఇవే

Published by: Geddam Vijaya Madhuri

నీరు కిడ్నీలకు బెస్ట్ డిటాక్స్ డ్రింక్ అని చెప్పొచ్చు. ఇది టాక్సిన్స్‌ను బయటకు పంపిస్తుంది.

పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీలను క్లీన్ చేసి హైడ్రేట్‌గా ఉంచుతుంది

నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది.

దోసకాయ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అలాగే టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది.

బెర్రీల్లో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కిడ్నీ డ్యామేజ్‌ను తగ్గిస్తాయి.

ఆకుకూరల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కిడ్నీ ఫంక్షన్ మెరుగుపరుస్తాయి.

వెల్లుల్లి ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తుంది. కిడ్నీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

ఆపిల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. టాక్సిన్స్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

కొబ్బరి నీరు సహజమైన డిటాక్స్ డ్రింక్.. ఇది కిడ్నీ క్లీనింగ్‌కు హెల్ప్ అవుతుంది.

కొత్తిమీర డిటాక్స్ గుణాలు ఉన్నాయి. ఇవి శరీరంలో ఉన్న మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది.