AC బిల్ తగ్గించాలా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి

Published by: Geddam Vijaya Madhuri

AC ని 24–26 మధ్యలో ఉంచితే కంఫర్ట్ ఉంటుంది. కరెంట్ బిల్ కూడా తగ్గుతుంది.

AC ఫిల్టర్స్‌ని తరచుగా క్లీనింగ్ చేయండి. డర్ట్ ఎక్కువైతే AC ఎక్కువ పవర్ తీసుకుంటుంది.

చల్లని గాలి బయటకు వెళ్లకుండా.. వేడి గాలి లోపలికి రాకుండా జాగ్రత్తపడండి.

సూర్యరశ్మి నేరుగా గదిలోకి రాకుండా కర్టెన్స్ వేయండి. ఇది గదిని చల్లగా ఉంచుతుంది.

ఫ్యాన్ వాడితే చల్లదనం త్వరగా వ్యాపిస్తుంది. దీంతో AC టెంపరేచర్ పెంచినా సరిపోతుంది.

5-star rating ఉన్న ACలు తక్కువ కరెంట్ వినియోగిస్తాయి.

రాత్రి పడుకునేటప్పుడు sleep mode పెట్టుకుంటే unnecessary usage తగ్గుతుంది.

బయట ఉన్న AC యూనిట్ మీద సూర్యరశ్మి పడకుండా ఉంటే efficiency పెరుగుతుంది.

గోడలు, కిటికీలు సరిగ్గా సీల్ చేస్తే కూల్ ఎయిర్ బయటకు పోదు.

రూమ్‌లో ఎవరూ లేనప్పుడు AC ఆఫ్ చేయడం అలవాటు చేసుకోండి.