కొనేటప్పుడు మామిడి సహజమైనదా లేదా రసాయనాలతో పండించినదా అని ఎలా తెలుసుకోవాలి?

Published by: RAMA
Image Source: Pexels

వేసవిలో వచ్చే మామిడి పండు అంటే ఇష్టం లేనిదెవరికి?

Published by: RAMA
Image Source: Facebook

మార్కెట్లో సహజమైనవి , రసాయనాలు రెండు రకాల మామిడి పండ్లు అమ్ముడవుతున్నాయి

Published by: RAMA
Image Source: Facebook

రసాయనాలతో పండిన మామిడి ఆరోగ్యానికి మంచిది కాదు

Published by: RAMA

మామిడి పండ్లు కొనేటప్పుడు వీటిని జాగ్రత్తగా చూసుకోండి

Published by: RAMA
Image Source: Facebook

సహజంగా పండిన మామిడి లోపల నుంచి పూర్తిగా పసుపు రంగులో ఉంటాయి

Published by: RAMA
Image Source: Facebook

రసాయనాలతో పండించిన మామిడి పండ్లపై ఆకుపచ్చ మచ్చలు కనిపిస్తాయి

Published by: RAMA
Image Source: Facebook

రసాయనాలు కలిగిన మామిడికాయలు ఆకారంలో చిన్నవిగా ఉంటాయి

Published by: RAMA
Image Source: Facebook

రసాయన మామిడిలో తెల్లని లేదా నీలి రంగు గుర్తు కూడా ఉంటుంది

Published by: RAMA
Image Source: Facebook

రసాయన మామిడి పండ్లను చేత్తో పట్టుకుని చూస్తే అక్కడక్కడా గట్టిగా తగులుతుంది

Published by: RAMA
Image Source: Pexels