పోస్టాఫీస్​లో 5 సంవత్సరాలకు 6 లక్షల వడ్డీ వస్తుంది.. ఎంత జమ చేయాలంటే

పోస్ట్ ఆఫీస్​లో చాలా పెట్టుబడి పథకాలు అందుబాటులో ఉంటాయి.

బ్యాంకుల మాదిరిగానే పోస్ట్ ఆఫీస్​లో కూడా ఎఫ్డీల రూపంలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు.

అయితే దీనిలో పోస్ట్ టైమ్ డిపాజిట్ TD స్కీమ్ చాలా బాగుంటుంది.

టీడీ పథకంలో 1-5 సంవత్సరాల పెట్టుబడి ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.

ఆ స్కీమ్​లో భాగంగా డిపాజిట్ చేసిన డబ్బులకు 7.5 శాతం వడ్డీ లభిస్తుంది.

మీరు 5 సంవత్సరాల FDలో 15 లక్షలు జమ చేస్తే.. ఎంత లాభం పొందవచ్చో చూసేద్దాం.

మీకు వడ్డీ రూపంలో 6,74,922 లభిస్తుంది.

దీంతో మీకు 5 సంవత్సరాల తర్వాత మొత్తం కలిపి 21,74,922 ఫండ్ వస్తుంది.

అయితే పెట్టుబడి పెట్టడానికి ముందు నిపుణుల సలహా తీసుకోండి.