మీ మలం రూపం, రంగు ఇలా ఉందా? అయితే, ఇబ్బందుల్లో ఉన్నట్లే!

మలం గురించి మాట్లాడుకోడానికి ఇబ్బందిగానే ఉంటుంది. కానీ, ప్రతి ఒక్కరూ దీని గురించి తెలుసుకోవాలి.

మీ మలం రంగు, రూపం మీ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. మిమ్మల్ని అప్రమత్తంగా ఉండేలా చేస్తుంది.

మీరు విసర్జించే మలంలో 75 శాతం నీరే ఉంటుంది. మిగతావి శరీరానికి అవసరం లేని బ్యాక్టీరియా, ఫైబర్.

ఆరోగ్యకరమైన వ్యక్తుల మలం రంగు గోధుమ రంగులో ఉంటుంది. స్మూత్‌గా, సాఫ్ట్‌గా ఉంటుంది.

జిడ్డైన, దుర్వాసనతో కూడిన మలం ప్యాంక్రియాటిక్, మాలాబ్జర్ప్షన్ సమస్యలను సూచిస్తుంది.

మలం ఆకుపచ్చ రంగులో ఉన్నట్లయితే.. గ్యాస్ట్రోఇంటెస్టినల్‌లో రక్తస్రావానికి సంకేతం.

గులక రాయిలా, ముక్కలు ముక్కలుగా మలం విసర్జన జరిగితే అతిసారానికి సంకేతం,

నలుపు రంగు మలం జీర్ణ వాహికలో రక్తస్రావాన్ని సూచిస్తుంది.

మలంలో ఎర్రటి రక్తం హేమోరాయిడ్స్ లేదా కొలొరెక్టల్ క్యాన్సర్‌ను సూచించవచ్చు.

మట్టి రంగు మలం.. కాలేయం, పిత్తవాహిక సమస్యలను సూచిస్తుంది.