మొక్కల ఆధారిత ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి.

ఫైబర్ ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువును కంట్రోల్ చేయడంలో ఇవి హెల్ప్ చేస్తాయి.

మూత్రపిండాల పనితీరుకు ఇవి మద్ధతునిస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి. రక్తపోటును తగ్గిస్తుంది.

ఆహరంలోని కొలెస్ట్రాల్, రక్తపోటు స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

వీటిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అంతేకాకుండా ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.

రోగనిరోధక శక్తిని అందిస్తుంది. ఇన్​ఫెక్షన్లతో పోరాడే శక్తిని ఇస్తుంది.

చర్మానికి పోషణను అందిస్తుంది. కొల్లాజెన్​ను పెంచుతుంది. మెరుపును అందిస్తుంది.

జీర్ణక్రియను మెరుగుపరిచి.. గట్ బాక్టీరియాను ప్రోత్సాహిస్తుంది.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కణాలు దెబ్బతినకుండా రక్షించడంలో హెల్ప్ చేస్తుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయి.