టీ ఎక్కువమంది తాగుతూ ఉంటారు. అయితే ఏ టైమ్​కి తాగితే మంచిదో తెలుసా?

ఉదయాన్నే టీతో రోజు ప్రారంభించడం వల్ల కొందరు ఎనర్జిటిక్​గా ఉంటారు.

బ్రేక్​ఫాస్ట్ తర్వాత టీ తాగితే జీర్ణక్రియకు హెల్ప్ అవుతుందట. మూఢ్​ని రిఫ్రెష్ చేస్తుంది.

లంచ్ తర్వాత కూడా కప్పు చాయ్ తాగితే జీర్ణక్రియకు హెల్ప్ అవుతుంది.

ఈవెనింగ్ సమయంలో టీ తాగితే డే సమయంలో డిస్టర్బెన్స్ అంతా క్లియర్ అయి మూడ్ రిఫ్రెష్ అవుతుంది.

వర్షం పడుతున్నప్పుడు, చలికాలంలో చాయ్ మీకు వెచ్చదనాన్ని అందిస్తుంది.

ఫ్రెండ్స్​ని మీట్ అయినప్పుడు ఆల్కహాల్ కంటే.. చాయ్ సంభాషణలే బెస్ట్​గా నిలుస్తాయి.

అయితే టీ తాగితే మూడ్ రిఫ్రెష్ అవుతుంది కానీ.. ఎక్కువగా తాగకపోవడమే మంచిది.

రోజులో ఎప్పుడో ఓసారి తాగితే పర్లేదు కానీ.. రోజంతా తాగితే ఆరోగ్యానికి మంచిది కాదు.

ఇవి అవగాహన కోసమే కానీ.. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచిది.