సమ్మర్​లో టీని ఏ టైమ్​లో తాగితే మంచిదో తెలుసా?

మీకు టీ తాగే అలవాటు ఉంటే.. ఉదయాన్నే ఓ కప్పు టీ తాగితే మీ మైండ్​ రిఫ్రెషింగ్​గా మారుతుంది.

రాత్రి నిద్ర తర్వాత ఉదయాన్నే టీ తాగితే శరీరానికి హైడ్రేషన్​ అందుతుంది.

వర్క్​అవుట్ చేసే 30 నిమిషాలు ముందు టీ తాగితే.. ఎనర్జిటిక్​గా వ్యాయామం చేయగలుగుతారు.

కెఫిన్ మీరు చేసే పనిపై ఫోకస్​గా ఉండగలిగేలా చేస్తుంది. ఎక్కువ సమయం చేసేలా హెల్ప్ చేస్తుంది.

మధ్యాహ్నం సమయంలో టీ తాగితే అలసట దూరమై ప్రొడెక్టివిటీ పెరిగింది.

టీని గ్రీన్​ టీ వంటి కొన్ని హెర్బల్ టీలు జీవక్రియను మెరుగుపరిచి.. బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి.

బ్లాక్​ టీ వంటి టీలు రక్తంలోని షుగర్ లెవెల్స్​ను కంట్రోల్ చేస్తాయి.

భోజనం తర్వాత టీ తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది. అలాగే కొందరికి కడుపు ఉబ్బరం కూడా రావొచ్చు.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాతో డైట్​లో తీసుకుంటే మంచిది.