పనస పండ్లను వీళ్లు అస్సలు తినకూడదు! పనస పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. పనసలోని విటమిన్ C రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పనసలోని పైబర్ జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. పనసలోని మెగ్నీషియం గుండె సమస్యలను అదుపు చేస్తుంది. పనసలోని కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది. పనసలోని విటమిన్ A కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. డయాబెటిక్ పేషెంట్లు పనసను తీసుకోకపోవడం మంచిది. ఒబేసిటీ, ఎలర్జీ ఉన్న వాళ్లు కూడా పనసపండ్లను తీసుకోకూడదు. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.