క్యాన్సర్ వచ్చే అవకాశం ఎవరికి ఎక్కువంటే..

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

క్యాన్సర్​ను తీవ్రమైన వ్యాధిగా పరిగణిస్తారు.

Image Source: pexels

క్యాన్సర్ ఒక వ్యాధి. దీనిలో శరీర కణాలు అసాధారణంగా పెరుగుతాయి.

Image Source: pexels

అది శరీరంలోని ఏ భాగంలోనైనా ఏర్పడవచ్చు. కణితులు పెరుగుతాయి.

Image Source: pexels

కాబట్టి క్యాన్సర్ ఎవరికైనా వస్తుంది. అయితే కొందరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందట.

Image Source: pexels

సాధారణంగా క్యాన్సర్ ఎవరికైనా రావచ్చు. కానీ కొంతమందికి ఇది వచ్చే ప్రమాదం ఎక్కువ.

Image Source: pexels

జెనిటికల్ సమస్యలు ఉన్నవారిలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ.

Image Source: pexels

ముఖ్యంగా రొమ్ము, ఊపిరితిత్తులు,పెద్దపేగు క్యాన్సర్ కేసులు వంశపారంపర్యంగా రావొచ్చు.

Image Source: pexels

అంతేకాకుండా ధూమపానం, మద్యం సేవించేవారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ.

Image Source: pexels

రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నా, అనారోగ్యకరమైన జీవనశైలిని ఫాలో అయ్యేవారికి క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

Image Source: pexels