ఇంటిలో నెమలి పింఛం లేదా ఫోటో పెట్టుకోవచ్చా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pinterset

ఇంటిని అలంకరించడానికి వివిధ రకాల వస్తువులను ఉపయోగిస్తారు.

Image Source: pinterset

దీంతో కొందరు ఇంటి గోడలకు చిత్రాలను కూడా వేలాడదీస్తారు.

Image Source: pinterset

అయితే ఎప్పుడైనా నార్మల్ ఫోటోలు చూసి.. అవి వాస్తు శాస్త్రానికి సంబంధించినవని ఆలోచించారా?

Image Source: pinterset

ఇంటి ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోతే లేదా కుటుంబంలో అనవసరమైన కలహాలు జరుగుతుంటే.. వాస్తు దోషం కూడా ఒక కారణం కావచ్చు.

Image Source: pinterset

వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేక పక్షుల చిత్రాలను ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూలత తొలగిపోయి సానుకూల శక్తి వస్తుంది.

Image Source: pinterset

ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందడానికి, వాస్తు దోషాలను తొలగించడానికి ఇంట్లో నెమలి ఈక లేదా నీలకంఠుని చిత్రాన్ని ఉంచడం శుభంగా చెప్తారు.

Image Source: pinterset

ఆచారం ప్రకారం ఇంట్లో నెమలి ఈకలు, నీలకంఠుని చిత్రాన్ని ఉంచడం వల్ల ధనానికి లోటు ఉండదు. వాస్తు బ్యాలెన్స్ అవుతుంది.

Image Source: pinterset

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి గుమ్మానికి నెమలి ఈకల చిత్రాన్ని ఉంచడం వల్ల పనుల్లో విజయం లభిస్తుంది.

Image Source: pinterset