ప్రస్తుతం సోషల్ మీడియాలో పవిత్ర, చందు గురించే డిస్కషన్​ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో వారు చివరిసారిగా చేసిన రీల్ తెగ వైరల్ అవుతోంది.

ఊటీ వెళ్లిన పవిత్ర జయరామ్, చందు చివరిగా చేసిన లాస్ట్ రీల్ ఇదే.

సమ్మర్ వెకేషన్​లో భాగంగా ఈ సెన్సేషనల్ జంట ఊటీ వెళ్లింది.

తిరుగు ప్రయాణంలోనే వీరికి యాక్సిడెంట్ అయినట్లు తెలుస్తోంది.

త్రినయని సీరియల్​లో ఈ జంట అక్క, తమ్ముడిగా చేశారు.

సీరియల్ బయట మాత్రం బెస్ట్ ఫ్రెండ్స్​గా మారి ప్రేమలో పడినట్లు పలు సందర్భాల్లో తెలిపారు.

వీరిద్దరూ కలిసి ఎనో ఇన్​స్టా రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేశారు.

పవిత్ర యాక్సిడెంట్​లో చనిపోగా.. చందు సూసైడ్ చేసుకుని చనిపోయారు.

ప్రస్తుతం వీరి గురించిన వార్తలు తెగ సెన్సేషన్ అవుతున్నాయి. (Images Source : Instaram/chandrakanth_artist)

Thanks for Reading. UP NEXT

ఇవి తింటే వయసు పెరగదట!

View next story