పాకిస్తాన్ వాళ్లు ఎక్కువగా తినే మాంసం ఇదే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: freepik

పాకిస్తాన్లో చాలామంది మాంసాహారాన్ని తింటారు. ఇష్టపడతారు.

Image Source: freepik

అలాంటప్పుడు పాకిస్తాన్లో ఏ జంతువు మాంసం ఎక్కువగా ఇష్టపడతారో తెలుసుకుందాం.

Image Source: freepik

వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఏ దేశంలో ఏ జంతువు మాంసం ఎక్కువగా తింటారు అనేది నివేదిక ఇచ్చింది.

Image Source: freepik

మాంసాహారాన్ని ఎక్కువగా తినే దేశాలలో పాకిస్తాన్ ఒకటి.

Image Source: freepik

ఈ నివేదిక ప్రకారం పాకిస్తాన్ లో అత్యధికంగా బీఫ్ మాంసం తింటారు.

Image Source: freepik

పాకిస్తాన్ లో ప్రతి వ్యక్తి సగటున సంవత్సరానికి దాదాపు 6.07 కిలోల బీఫ్ తింటాడు.

Image Source: freepik

అక్కడ సాధారణంగా బీఫ్ను కబాబ్ లాంటి వంటకాలతో ఇష్టపడతారు.

Image Source: freepik

అంతేకాకుండా పాకిస్తాన్లో రెండవ స్థానంలో చికెన్ తింటారు.

Image Source: freepik

పాకిస్తాన్ లో సగటున ప్రతి వ్యక్తి సంవత్సరానికి దాదాపు 4.50 కిలోల చికెన్ తింటాడు.

Image Source: freepik