ఎక్కువగా ఆలోచిస్తున్నారా? అయితే, మీకు ముప్పు తప్పదు!

ఎక్కువగా ఆలోచించడం, స్ట్రెస్ ఫీల్ కావడం వల్ల బోలెడు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

ఎక్కువగా ఆలోచించినప్పుడు పొట్టలో గ్యాస్ట్రిక్ రసాయనాలు ఉత్పత్తి అవుతాయి.

గ్యాస్ట్రిక్ రసాయనాలు ఎసిడిటీ, అజీర్తి, ఛాతిలో మంటకు కారణం అవుతాయి.

ఎక్కువగా ఆలోచించడం వల్ల స్ట్రెస్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.

స్ట్రెస్ హార్మన్ కారణంగా గుండె ఎక్కువగా కొట్టుకుని హైబీపీ ఏర్పడుతుంది.

స్ట్రెస్ కారణంగా థైరాయిడ్ హార్మోన్ రిలీజై థైరాయిడ్ సమస్య వస్తుంది.

ఎక్కువగా ఆలోచించడం వల్ల ఇన్సులిన్ లెవెల్స్ పెరిగి, ఊబకాయం వస్తుంది.

వీలైనంత వరకు ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాతంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pixabay.com