ఉల్లి, వెల్లుల్లిలో శరీరాన్ని కూల్ చేసే లక్షణాలు ఉన్నాయి. ఇవి సమ్మర్​ రిలేటడ్ సమస్యల్ని దూరం చేస్తాయి.

వీటిలో జీర్ణ సమస్యలను దూరం చేసే గుణాలు ఉన్నాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి.

వీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాల నాణ్యత దెబ్బతినకుండా కాపాడుతాయి.

రోగనిరోధక శక్తిని పెంచడంలో హెల్ప్ చేసి.. జలుబు, దగ్గు వంటి లక్షణాలను దూరం చేస్తాయి.

యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు ఇన్​ఫ్లమేషన్​ని తగ్గించి.. ఆర్థ్రైటిస్ సమస్యలను తగ్గిస్తాయి.

గుండె ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి. కొలెస్ట్రాల్​ని కంట్రోల్​ చేయడంలో ఉల్లి, వెల్లుల్లి ముఖ్యపాత్ర పోషిస్తాయి.

ఉల్లి, వెల్లుల్లిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి సమ్మర్​లో హైడ్రేషన్​ని అందిస్తాయి.

వీటిలోని యాంటీమైక్రోబయాల్ లక్షణాలు ఫుడ్ పాయిజనింగ్ కాకుండా రక్షిస్తాయి.

సలాడ్స్​లో పచ్చి ఉల్లిపాయ, వెల్లుల్లిని వేసుకోవచ్చు. ఇవి మంచి ఫ్లేవర్​ని అందిస్తాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.