ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటారు. అలాంటి ఉల్లిని సమ్మర్​లో తీసుకుంటే చాలా మంచిదట.

ఉల్లిపాయలోని కూలింగ్ లక్షణాలు సమ్మర్​లో హీట్​ స్ట్రోక్​ రాకుండా హెల్ప్ చేస్తాయి.

వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇది డీహైడ్రేషన్ సమస్యను దూరం చేస్తుంది.

వేసవిలో వచ్చే జీర్ణ సమస్యలను దూరం చేయడంలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు మంచి ఫలితాలిస్తాయి.

వీటిలోని యాంటీఆక్సిడెంట్లు కణాలు డ్యామేజ్ కాకుండా ఫ్రీ రాడికల్స్​ నుంచి కాపాడుతూ ఇన్​ఫ్లమేషన్​ని తగ్గిస్తాయి.

ప్రొబయోటిక్ ఫైబర్స్ ఉంటాయి. ఇవి గట్ హెల్త్​ని ప్రమోట్ చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

వీటిలోని యాంటీ క్యాన్సర్​ లక్షణాలు క్యాన్సర్ ప్రమాదకారకాలను కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తాయి.

వీటిని సలాడ్స్​లో, గ్రిల్ చేసి.. చట్నీలు, సూప్​లలో కలిపి తీసుకోవచ్చు.

ఉల్లిపాయలు కొందరికి అలెర్జీని ఇస్తాయి. కాబట్టి వాటిని తీసుకునేముందు వైద్యుల సలహాలు తీసుకోవాలి.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచి ఫలితాలు ఉంటాయి.