ఒమేగా-3 vs ఫిష్ ఆయిల్.. ఏది మంచిది?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: freepik

ఒమేగా-3 ఒక ముఖ్యమైన ఫ్యాటీ ఆమ్లం. అయితే ఫిష్ ఆయిల్ దాని ప్రధాన వనరు.

Image Source: freepik

ఇందులో EPA, DHA వంటి ముఖ్యమైన ఒమేగా-3 కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.

Image Source: freepik

ఒమేగా-3 కేవలం చేపల్లోనే కాదు.. అవిసె గింజలు, వాల్నట్లలో కూడా లభిస్తుంది.

Image Source: freepik

ఫిష్ ఆయిల్ లో ఒమేగా-3 తో పాటు ఇతర ఫ్యాట్స్ కూడా ఉంటాయి. ఇది 100% స్వచ్ఛమైన ఒమేగా-3 కాదు.

Image Source: freepik

ఈ రెండు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి, కొలెస్ట్రాల్ను మెరుగుపరచడానికి సహాయపడతాయి.

Image Source: freepik

ఒమేగా-3 సప్లిమెంట్స్ జ్ఞాపకశక్తిని పెంచడానికి, మానసిక ఆరోగ్యానికి మంచివిగా పరిగణిస్తారు.

Image Source: freepik

వాపు లేదా నొప్పి ఉంటే ఫిష్ ఆయిల్ తీసుకోవడం చాలా ఉపశమనం కలిగిస్తుంది.

Image Source: freepik

మీరు చేపలు తినకపోతే 'ఆల్గల్ ఆయిల్' లేదా ఒమేగా-3 క్యాప్సూల్స్ మంచి ఎంపికలు.

Image Source: freepik

మంచి బ్రాండ్ ఫిష్ ఆయిల్ ఎంచుకోండి. ఇది మెర్క్యురీ వంటి మలినాలను కలిగి ఉండదు. సప్లిమెంట్ ప్రారంభించే ముందు నిపుణులు సలహా తీసుకోండి.

Image Source: freepik