బెండకాయ జ్యూస్ చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
బెండకాయ జ్యూస్ రక్తంలో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది.
బెండకాయలోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ తో పోరాడుతాయి.
బెండకాయలోని విటమిన్ C రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
బెండకాయలోని విటమిన్ C రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
బెండకాయ కొలెస్ట్రాల్ ను కరిగించి బరువు తగ్గేలా చేస్తుంది.
బెండకాయలోని ఫైబర్ జీర్ణ వ్యవస్థ పని తీరును మెరుగుపరుస్తుంది.
గర్భిణీలకు బెండకాయలు తినడం వల్ల శిశువుకు చాలా మంచిది.
నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com