జాజికాయలోని సహజమైన లక్షణాలను నొప్పి నుంచి ఉపశమనం అందిస్తాయి.
ABP Desam

జాజికాయలోని సహజమైన లక్షణాలను నొప్పి నుంచి ఉపశమనం అందిస్తాయి.

కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు దూరం చేసే శక్తి వీటికి ఉంది.
ABP Desam

కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు దూరం చేసే శక్తి వీటికి ఉంది.

వీటిలోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీరాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.
ABP Desam

వీటిలోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీరాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.

యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థ్రైటిస్ ససమ్యలను దూరం చేయడంలో హెల్ప్ చేస్తాయి.

యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థ్రైటిస్ ససమ్యలను దూరం చేయడంలో హెల్ప్ చేస్తాయి.

ఇన్సోమియాతో ఇబ్బంది పడేవారు, నిద్ర సమస్యతో బాధపడేవారు నిద్రను మెరుగుపరుచుకునేందుకు దీనిని తీసుకోవచ్చు.

దీనిలోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు వృద్ధాప్యఛాయలను దూరం చేస్తాయి. స్కిన్ ఇరిటేషన్​ని దూరం చేస్తాయి.

జుట్టు పెరుగుదలను ప్రమోట్ చేస్తుంది. ఒత్తుగా కావడంలో హెల్ప్ చేస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచి.. సీజనల్ వ్యాధులు రాకుండా శరీరాన్ని కాపాడుతుంది.

ఎక్కువ మోతాదులో తీసుకుంటే శరీరంలో టాక్సిన్ల రూపంలో ఇవి పేరుకుపోతాయి.

రోజుకు పావు నుంచి అర టీస్పూన్ తీసుకుంటే సరిపోతుంది. నిపుణుల సలహా తీసుకుంటే మంచిది.