నిహారిక కొణిదెల.. ఈ మెగా డాటర్ ఎన్నో విషయాల్లో ఇన్ స్పిరేషన్. ఫిట్ నెస్ విషయంలో కూడా అంతే ఈ బ్యూటీ. మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తుంది. మరి ఆ ఫిట్ నెస్ సీక్రెట్స్ చూద్దాం. ఫిట్ నెస్ కోసం ఆమె ప్రొఫెషనల్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటారు. ఫిట్ నెస్ జర్నీలో ఇది 'కీ' పాయింట్. రోజు కచ్చితంగా జిమ్ కి వెళ్తారు. ఆ ఫొటోలు ఆమె ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటారు. వెయిట్ మేనేజ్మంట్, స్ట్రెంట్, మెటబాలిజమ్ బూస్ట్ అయ్యేందుకు స్ట్రెంట్ ఎక్కువగా చేస్తారు. ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. హోమ్ ఫుడ్ మాత్రమే తింటారు. ఎప్పుడూ బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుకుంటారు. ఫిట్ నెస్ కి అది చాలా ముఖ్యం. ఇవన్నీ ఎలా ఉన్నా ఫిట్ నెస్ జర్నీ స్టార్ట్ చేసేముందు నిపుణుల సలహాలు, సూచనలు కూడా చాలా ముఖ్యం. Image Source : Niharika Konidela/ Instagram