అందంగా ఉండాలంటే రాత్రుళ్లు ఇవి ఫాలో అవ్వాలి

మొటిమలు, బ్లాక్ హెడ్స్, నల్లని వలయాలు లేని క్లియర్ స్కిన్ అందరూ కావాలనుకుంటారు.

హెల్తీ స్కిన్​ కావాలంటే ఈ రోటీన్​ను ఫాలో అవ్వాలి అంటున్నారు బ్యూటీ నిపుణులు.

పడుకునే ముందు కచ్చితంగా మేకప్​ను తొలగించుకోవాలి. మేకప్ రిమూవర్ వాడితే మంచిది.

అనంతరం క్లెన్సర్​తో చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి. మసాజ్ చేస్తూ స్కిన్​ని క్లీన్ చేస్తే మంచిది.

రోజూ కాకపోయినా కుదిరినప్పుడు చర్మాన్ని స్క్రబ్ చేయాలి. ఇది మృతకణాలు తొలగిస్తుంది.

డార్క్ సర్కిల్స్​ను దూరం చేసుకునేందుకు ఐ క్రీమ్​ వాడాలి.

పెదాలను కూడా గోరువెచ్చని నీటితో కడిగి శుభ్రమైన క్లాత్​తో తుడవాలి. లిప్ బామ్ అప్లై చేయాలి.

పడుకునే ముందు కచ్చితంగా మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. (Images Source : Unsplash)