టీ తాగేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!

ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల గ్యాస్ సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది.

మరీ ఎక్కువ వేడి ఉన్న టీ తీసుకోవడం వల్ల నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.

ఎక్కువ వేడి ఉన్న టీ ఎసిడిటీ, అల్సర్ కు కారణం అవుతుంది.

ప్లాస్టిక్ కప్పులలో టీ తాగడం వల్ల క్యాన్సర్ సోకే అవకాశం ఉంది.

క్యాబేజీ, సోయా బీన్ లాంటి ఫుడ్ తో కలిపి టీ తాగితే అనారోగ్యం కలుగుతుంది.

టీ, పకోడి, బజ్జలు కలిపి తినడం వల్ల కడుపు నొప్పి ఏర్పడుతుంది.

టీతో పాటు ఉడికించిన గుడ్డు తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి.

చిరు ధాన్యాలతో కలిపి టీ తాగడం వల్ల జింక్ లోపం ఏర్పడే అవకాశం ఉంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com