గర్భవతిగా ఉన్నప్పుడు వచ్చే అత్యంత సాధారణ సమస్యల్లో నడుము నొప్పి ఒకటి.

Published by: Geddam Vijaya Madhuri

శిశువు పెరిగే కొద్ది ముందు గర్భం పెరుగుతుంది. ఈ క్రమంలో బ్యాక్​ పెయిన్ వస్తుంది.

Published by: Geddam Vijaya Madhuri

అయితే కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే ఈ సమస్యను కంట్రోల్ చేయవచ్చని చెప్తున్నారు.

Published by: Geddam Vijaya Madhuri

నడుము నొప్పి వచ్చినా బెండ్​ కాకుండా స్ట్రెయిట్​గా కూర్చోవాలి.

Published by: Geddam Vijaya Madhuri

నడిచేప్పుడు హీల్స్ కాకుండా ఫ్లాట్స్ వేసుకుంటే నడుమునొప్పి అంతగా ఉండదు.

Published by: Geddam Vijaya Madhuri

పడుకునేప్పుడు సైడ్​కి తిరిగిపడుకుంటే నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది.

Published by: Geddam Vijaya Madhuri

కూర్చోనే, లేచే సమయంలో స్క్వాట్​ చేస్తున్నట్లుగా లేస్తే నడుముపై ప్రెజర్ ఉండదు.

Published by: Geddam Vijaya Madhuri

హీట్ ప్యాడ్, హీట్ ప్యాక్​తో నడుముపై మసాజ్ చేస్తే రిలీఫ్ ఉంటుంది.

Published by: Geddam Vijaya Madhuri

ఫిజికల్ యాక్టివిటీ ఉంటే నడుము స్ట్రాంగ్ అవుతుంది. ప్రెగ్నెంట్​ సమయంలో హెల్ప్ అవుతుంది.

Published by: Geddam Vijaya Madhuri

ఇవన్నీ అవగాహన కోసమే. ఇబ్బంది ఎక్కువైతే వైద్యసహాయం తీసుకోవాలి. (Images Source : Envato)

Published by: Geddam Vijaya Madhuri