ఈ టిప్స్ పాటిస్తే ఎసిడిటీ ఇట్టే మాయం అవుతుంది!

జీర్ణాశయంలోని యాసిడ్స్ అన్నవాహికలోకి రావడం వల్ల గ్యాస్ సమస్యలు వస్తాయి.

గ్యాస్ సమస్యలు పోవాలంటే పైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి.

ఎక్కువ శాతం నీరు, పైబర్ ఉండే పండ్లు జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి.

ఓట్‌ మీల్‌, బ్రౌన్‌ రైస్‌లోని పైబర్ ఆమ్లాలు అన్నవాహికలోకి రాకుండా అడ్డుకుంటాయి.

పాల పదార్థాలు కూడా జీర్ణాశయ సమస్యలను అరికడుతాయి.

వేడి నీటిలో అల్లం ముక్కలు వేసుకుని తాగినా జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

సమతులాహారం, చక్కటి నిద్ర కూడా ఎసిడిటీని నియంత్రిస్తాయి.

బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల కూడా జీర్ణ సమస్యలు కంట్రోల్ అవుతాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com