ఈజీగా వెయిట్ లాస్ కావాలంటే ఈ టీ తాగండి!

ఈ రోజుల్లో చాలా మంది గంటలు గంటలు కూర్చొని పని చేస్తున్నారు.

శారీరక శ్రమ తగ్గడం వల్ల అధిక బరువుతో సతమతం అవుతున్నారు.

బరువు కంట్రోల్ చేసుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎక్కువ శ్రమ లేకుండా బెడ్‌ టైం టీ తో ఫ్యాట్ కరిగించుకోవచ్చు అంటున్నారు వైద్యులు.

సోంపు టీ తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు చక్కటి ఆరోగ్యం లభిస్తుందంటున్నారు.

సోంపు టీ ఆకలిని తగ్గించి బరువు తగ్గేందుకు సాయపడుతుంది.

సోంపు టీలోని యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది.

సోంపు టీతో రక్తంలో ఫ్యాట్ ను కరిగించి గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com