ప్రపంచవ్యాప్తంగా లంగ్స్ క్యాన్సర్​తో ఎంతో మంది ప్రాణాలు వదిలేస్తున్నారు.

Published by: Geddam Vijaya Madhuri

ఇండియాలో కూడా ఈ క్యాన్సర్ ప్రభావం ఎక్కువగానే ఉంది.

Published by: Geddam Vijaya Madhuri

ఇది మహిళల్లో కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ లక్షణాలు వాటి సంకేతాలే.

Published by: Geddam Vijaya Madhuri

తలనొప్పి, నీరసం, కాళ్లు, చేతులు లాగడం వంటివి తరచూ ఉంటాయి.

Published by: Geddam Vijaya Madhuri

ఏ పని చేయకపోయినా నీరసంగా ఉండడం ఇలా ఉంటే కచ్చితంగా వైద్యసహాయం తీసుకోవాలి.

Published by: Geddam Vijaya Madhuri

న్యూరోలాజికల్ సమస్యలు వస్తాయి. ముఖంపై, కళ్లల్లో మార్పులు వస్తాయి.

Published by: Geddam Vijaya Madhuri

రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీనివల్ల ట్యూమర్ త్వరగా పెరుగుతుంది.

Published by: Geddam Vijaya Madhuri

బ్రోంకైటిస్, దగ్గు వంటి లక్షణాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్​ లక్షణాలే.

Published by: Geddam Vijaya Madhuri

ఈ లక్షణాలుంటే వాటిని నిర్లక్ష్యం చేయొద్దని చెప్తున్నారు నిపుణులు.

Published by: Geddam Vijaya Madhuri

ఇవన్నీ కేవలం అవగాహన కోసమే. వైద్యుల సలహాలు తీసుకుంటే మంచిది. (Images Source : Envato)

Published by: Geddam Vijaya Madhuri