Image Source: pexels

రంజాన్ మాసం వచ్చిందంటే.. హైద్రాబాద్​లో సందడే సందడి.

ఈ పండుగను ముస్లింలు సెలబ్రేట్ చేసుకుంటే.. ఫుడ్​ని మాత్రం అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు.

ముఖ్యంగా కొత్త రకాల వంటకాలను రుచి చూసేందుకు చాలామంది ఆసక్తి చూపుతారు.

రంజాన్ నెలలో అందరూ ఇష్టపడే డిషెస్​ను మీరు కూడా ట్రై చేయొచ్చు. అవేంటంటే..

హలీమ్

హైదరాబాదీ బిర్యానీ

హైదరాబాదీ మారగ్

బోటి కబాబ్

Image Source: pexels

ఖుబానీ కా మీథా