మృణాల్ ఠాకూర్ జిమ్‌లో ఎంత కష్టపడుతుందో చూశారా? హీరోయిన్లు అందంగా, ఫిట్‌గా కనిపించేందుకు జిమ్‌కి వెళ్తూ ఉంటారు. అలాంటి వారిలో మృణాల్ ఠాకూర్ ఒకరు. ఆమె కూడా జిమ్‌లో కసరత్తులు చేస్తూ ఉంటుంది. తాజాగా తన జిమ్‌కి సంబంధించిన వీడియో షేర్ చేసింది మృణాల్. Disclaimer: Please don’t try this at home or the gym 🤪 అంటూ క్యాప్షన్ ఇస్తూ వీడియో షేర్ చేసింది. మృణాల్ ఠాకూర్ ఫిట్నెస్ను కాపాడుకునేందుకు జిమ్‌లో కష్టపడుతూ కనిపించింది. ట్రైనర్ బిజీగా ఉన్నప్పుడు జిమ్‌లో ఆమె ఎంత ఫన్నీగా ఉంటుందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. మృణాల్ ఠాకూర్ ఫోటోలు, వీడియో. (Images Source : Instagram/Mrunal Thakur)