ప్రపంచవ్యాప్తంగా లక్షలాది చేపల జాతులు ఉన్నాయి.

వీటిలో కొన్ని చేపలు మంచివి. మరికొన్ని చాలా ప్రమాదకరమైనవి.

అయితే ఆసియాలో అత్యంత ప్రమాదకరమైన చేప ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

స్టోన్ ఫిష్ అనే చేప ఆసియాలో అత్యంత ప్రమాదకరమైన చేపగా చెప్తారు.

స్టోన్ ఫిష్​కు విషపూరితమైన ముళ్లు ఉంటాయి. దానిలో విషం ఉంటుంది.

స్టోన్ ఫిష్ ఇండో ఫసిపిక్ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి.

ఈ స్టోన్ ఫిష్ చూసేందుకు రాయిలా కనిపిస్తుంది.

దీనివల్ల అది సముద్రంలో దాక్కోవడం సులభంగా ఉంటుంది.

రాయి అనుకుని దగ్గరకు వెళ్తే అది ఎటాక్ చేసే ప్రమాదం ఉంది.