పోలార్ ఎలుగుబంటి ప్రపంచంలోనే క్లీన్గా ఉండే జంతువుగా చెప్తారు. పిల్లులు తమ నాలుక, శరీరాన్ని క్లీన్గా ఉండేలా చూసుకుంటాయట. కొన్ని రకాల ఎలుకలు తాము ఉండే కన్నాలను శుభ్రంగా ఉంచుకుంటాయట. శుభ్రత, డిసిప్లేన్ పాటించడంలో చీమల ప్రత్యేకతే వేరు. బర్డ్స్ ఆఫ్ పారడైస్ పక్షి కూడా శుభ్రతలో మంచిపేరు గడించింది. రాటెల్ స్నేక్స్. ఈ విష సర్పాలు తమని తాము శుభ్రంగా ఉంచుకుంటాయట. పందులు డర్టీగా ఉంటాయి అనుకుంటారు కానీ.. పందులు కూడా శుభ్రంగా జంతువులని తేలింది. పులులు తమ శరీరాన్ని శుభ్రం చేసుకునేందుకు తమ నాలుకను ఉపయోగిస్తాయట. కుందేళ్లు కూడా తమని తాము క్లీన్గా ఉండేలా చూసుకుంటాయట. (Images Source : Unsplash)