రొమాన్స్ అనేది ఉదయం చేస్తే మంచిదా? రాత్రుళ్లు మంచిదా?

ఉదయాన్నే రొమాన్స్ చేయడం వల్ల రోజు ఫ్రెష్​గా స్టార్ట్ అవుతుంది. దీనివల్ల మీకు రోజంతా మూడ్ బెటర్​గా ఉండొచ్చు.

మార్నింగ్ రొమాన్స్ వల్ల మీరు యాక్టివ్​గా ఉంటారు. దీనివల్ల మీరు మరింత అటెంటివ్​గా ఉండే అవకాశాలు ఎక్కువ.

సన్​రైజస్ వల్ల మీ రొమాన్స్ మరింత హాట్​గా, హెల్తీగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

రాత్రి రొమాన్స్ వల్ల మరింత ప్రశాంతంగా, సాన్నిహిత్యంగా ఉండే సమయం దొరుకుతుంది.

విశ్రాంతి తీసుకునే సమయం కాబట్టి.. మీ మైండ్​ని రొమాన్స్ మరింత రిలాక్స్ చేయవచ్చు.

లైటింగ్స్ తక్కువగా ఉండడం, క్యాండిల్ లైట్స్ రొమాంటిక్ వాతావరణాన్ని మరింత హైప్ చేస్తాయి.

రొమాంటిక్ ఈవెనింగ్స్ అనేవి.. మీ డే టైమ్​లో జరిగిన విషయాలను పంచుకుని, మరిచిపోయేలా చేయడంలా హెల్ప్ చేస్తాయి.

ఎండ్ ఆఫ్​ ద డే రొమాన్స్​ని మీకు ఎప్పుడు బెటర్​ అనుకుంటే అప్పుడు మీ రొటీన్​కి తగ్గట్లు ఫాలో అవ్వొచ్చు.