బరువును తగ్గించే మార్నింగ్ డ్రింక్స్ ఇవే

ఉదయాన్నే హెల్తీగా తీసుకుంటే రోజంతా యాక్టివ్​గా ఉంటారు.

కొన్ని హెల్తీ డ్రింక్స్ ఉదయాన్నే తీసుకుంటే మెటబాలీజం పెరిగి బరువు కూడా తగ్గుతారట.

మెటబాలీజం పెరిగినప్పుడు.. శరీరంలో కొవ్వు తగ్గుతుంది. యాక్టివ్​గా ఉంటారు.

ఓ గ్లాసు నీళ్లలో నిమ్మరసం లేదా నిమ్మకాయ ముక్కలు, పుదీనా వేసి తాగితే మంచిది.

గ్రీన్​టీలోని యాంటీ ఆక్సిడెంట్లు మెటబాలీజం పెంచి.. బరువు తగ్గేలా చేస్తాయి.

అల్లం టీ మెటబాలీజం పెంచి.. వాపు వంటి సమస్యలనుంచి ఉపశమనం ఇస్తుంది.

దాల్చిన చెక్క టీ మీకు మంచి ఫ్లేవర్ ఇవ్వడమే కాకుండా బరువు తగ్గేలా చేస్తుంది.

సోంపు నీటిని కూడా మీ మార్నింగ్​ రోటీన్​లో చేర్చుకుని తాగితే మంచిది.

ఇవన్నీ కేవలం అవగాహన కోసమే. వైద్యుల సలహా తీసుకుంటే మంచిది. (Images Source : Envato)