కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసే డ్రింక్స్ ఇవే ఉదయాన్నే కొన్ని డ్రింక్స్ తాగితే కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుందట. గ్రీన్ టీలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చెడు కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేస్తాయి. సోయా మిల్క్‌లో చియాసీడ్స్ కలిపి తాగితే మంచి కొలెస్ట్రాల్‌ను ప్రమోట్ చేసి.. చెడు కొవ్వును తగ్గిస్తుంది. సోయా మిల్క్‌లో పసుపు కలిపి తాగితే మంచిది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బీట్రూట్, క్యారెట్ జ్యూస్ రెగ్యూలర్‌గా తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అల్లం, నిమ్మరసం కలిపి ఉదయాన్నే తాగితే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. టోమోటా జ్యూస్‌లలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. స్ట్రాబెర్రీల్లోని న్యూట్రేషన్స్ మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి.. చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యులను సంప్రదిస్తే మంచిది. (Images Source :Envato)