అలోవెరా జెల్​ ముఖానికి, జుట్టుకి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది.

అయితే ఈ అలోవెరా జెల్​లో గ్లిసరిన్​ కలిపి ముఖానికి అప్లై చేస్తే చాలా మంచిదట.

పార్లర్​లాంటి గ్లో రావడం కోసం డబ్బులు ఖర్చుపెట్టే బదులు దీనిని అప్లై చేస్తే బెనిఫిట్స్ వస్తాయట.

స్కిన్ డ్యామేజ్ కావడాన్ని ఈ కాంబినేషన్ తగ్గిస్తుంది. హెల్తీ స్కిన్​ని ప్రమోట్ చేస్తుంది.

వృద్ధాప్యఛాయలను దూరం చేసి.. ఫ్రీ రాడికల్స్​ని తగ్గిస్తుంది. ముడతలను దూరం చేస్తుంది.

ముఖంపై ఉన్న మచ్చలు, బ్లెమిషష్ని తగ్గించి.. స్కిన్​ని మృదువుగా చేస్తుంది ఈ ఫేస్ ప్యాక్.

స్కిన్ కాంప్లెక్షన్స్ ఉన్నవారు దీనిని అప్లై చేస్తే మెరిసే, గ్లోయింగ్ స్కిన్ సహజంగా మీ సొంతమవుతుంది.

వృద్ధాప్య ఛాయలను దూరం చేసి.. ముడతలను తగ్గిస్తుంది.

డ్రై స్కిన్ ఉన్నవారికి ఇది మంచి కాంబినేషన్​ అని చెప్పవచ్చు. ఇది స్కిన్​ని మంచిగా హైడ్రేట్ చేస్తుంది.

రెండు టీస్పూన్ల అలోవెరా జెల్​లో కొంచెం గ్లిసరిన్ వేసుకుని పేస్ట్ తయారు చేసుకోవాలి.

దీనిని మూఖానికి పావుగంట అప్లై చేసి వాష్ చేసుకుంటే చాలు. మంచిఫలితాలు ఉంటాయి. . (Images Source : Envato)