నిద్ర రావడం లేదా? అయితే వంకాయలో ఇది కలిపి తినేయండి.

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

చాలా మంది తరచుగా నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు.

Image Source: pexels

నిద్రలేకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. చెడు జీవనశైలి, ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, కొన్ని మందులు దీనికి కారణమవుతాయి.

Image Source: pexels

అలాగే నిద్ర సమస్యను అధిగమించడానికి చాలా మంది ఇంటి చిట్కాలను కూడా పాటిస్తారు.

Image Source: pexels

అలాంటప్పుడు నిద్ర సరిగ్గా పట్టకపోతే వంకాయ కూరలో ఏది కలుపుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Image Source: pexels

మీకు కూడా నిద్ర పట్టకపోతే వంకాయ కూరలో తేనె కలుపుకుని తినవచ్చు.

Image Source: pexels

నిజానికి తేనె, వంకాయ మంచి నిద్రను ప్రోత్సాహిస్తాయి.

Image Source: pexels

అందువల్ల మీకు కూడా నిద్రలేమి సమస్య ఉంటే.. రాత్రి సమయంలో వంకాయ కూరలో తేనె కలిపి తినవచ్చు.

Image Source: pexels

అంతేకాకుండా మీరు నేరుగా కాల్చిన వంకాయలో తేనె కలిపి తినవచ్చు.

Image Source: pexels

తేనె, వంకాయల మిశ్రమం మీ మనస్సును శాంతపరచడానికి సహాయపడుతుంది.

Image Source: pexels