వేసవికాలంలో పుదీనాను డైట్​లో చేర్చుకుంటే ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

దీనిని సమ్మర్లో తీసుకోవడం వల్ల ఫ్లేవర్, అరోమా మీకు మంచి ఆరోగ్య ఫలితాలు ఇస్తాయి.

సమ్మర్​లో వచ్చే జీర్ణ సమస్యలు, వాంతులు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దూరమవుతాయి.

ప్రొబయోటిక్ ఫైబర్స్ పుదీనాలో ఉంటాయి. ఇవి గట్ బ్యాక్టీరియాను మెరుగుపరుస్తుంది.

దగ్గు, జలుబు వంటి సమస్యలను దూరం చేయడంలో పుదీనా మంచి ఫలితాలు ఇస్తుంది.

పుదీనాలోని యాంటీఇన్​ఫ్లమేటరీ లక్షణాలు గొంతు నొప్పి సమస్యలను దూరం చేయడంలో హెల్ప్ చేస్తాయి.

ఆస్తమా సమస్యలు ఉన్నవారికి పుదీనా మంచి ఫలితాలు ఇస్తుంది. లంగ్ హెల్త్​ని మెరుగుపరుస్తుంది.

పుదీనాలోని యాంటీబాక్టీరియల్ లక్షణాలు నోటి నుంచి వచ్చే దుర్వాసనను దూరం చేస్తాయి.

చర్మానికి, జుట్టుకి ఇవి మంచి ఫలితాలు ఇస్తాయి. స్కిన్ ఇరిటేషన్, ఎగ్జిమాను తగ్గిస్తాయి.

వేడి వల్ల వచ్చే ఒత్తిడి, యాంగ్జైటీ వంటి సమస్యలను దూరం చేస్తాయి.