మధుమేహముంటే పాలు, పెరుగు తీసుకోవచ్చా?

Published by: Geddam Vijaya Madhuri

రెండుంటిలో 'గ్లైసెమిక్ ఇండిక్స్' తక్కువగా ఉండటం వల్ల చక్కెర పెరగదు.

ఎల్లప్పుడూ స్కిమ్డ్ లేదా 'లో ఫ్యాట్' మిల్క్ వాడండి.

రోజులో 500 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు.

పాలలో చక్కెర లేదా సాకర్ కలపడం ఎప్పుడూ చేయకూడని తప్పు.

తీపి కోసం చక్కెర బదులుగా సహజ ఖర్జూరం ఉపయోగించండి.

పాలు తాగడానికి ఉత్తమ సమయం ఉదయం లేదా రాత్రి.

ఆయుర్వేదం ప్రకారం పెరుగును ఎల్లప్పుడూ పగటిపూట మాత్రమే తినాలి.

పెరుగులో చక్కెర బదులు వేయించిన జీలకర్ర, ఇంగువ వేయాలి.

కాల్షియం, ప్రోటీన్ లభించడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి.