అల్లంలో బోలెడు ఔషధ గుణాలుంటాయి.
చిన్న అల్లం ముక్కను బుగ్గన పెట్టుకుంటే వాంతులు తగ్గుతాయి.
అల్లం రసంతో తీసుకుంటే మైగ్రేన్, ఆర్థరైటిస్ నొప్పులు తగ్గుతాయి.
అల్లం టీతో మహిళల్లో రుతుస్రావ కడుపునొప్పి నుంచి ఉపశమనం కలుగుంది.
రోజూ రెండు అల్లం ముక్కలు తింటే జీర్ణశక్తి పెరుగుతుంది.
అల్లంలో క్యాన్సర్ కణాలను అడ్డుకునే గుణాలుంటాయి.
అల్లం ఒత్తిడిని తగ్గించడంతో మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది.
అల్లం బీపీని అదుపు చేయడంతో పాటు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది.
నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com