జీవిత భాగస్వామితో కలిసి యోగా, వాకింగ్ చేయడం చాలా మంచిదంటున్నారు నిపుణులు.
ఇద్దరూ కలిసి యోగా చేయడం వల్ల కమ్యునికేషన్ మరింత పెరుగుతుంది.
ఇద్దరు కలిసి వేసే ఆసనాలు పెళ్లి రోజులను గుర్తుకు తెస్తాయి.
యోగాలో పరస్పర సాకారం శారీరక, మానసిక చనువును పెంచుతాయి.
భార్యాభర్తలు కలిసి యోగా, వాకింగ్ చేస్తే బోర్ కొట్టకుండా ఉంటుంది.
ఇద్దరు కలిసి వాకింగ్ చేయడం వల్ల రోజంతా ఫ్రెష్ గా ఉంచుతుంది.
పార్ట్ నర్స్ కలిసి యోగా చేయడం వల్ల చక్కటి శరీరాకృతితో పాటు అనుబంధం పెరుగుతుంది.
ఆరోగ్యం, అందం, అనుబంధం కోసం భార్యా భర్తలు కలిసి యోగా చేయాలంటున్నారు నిపుణులు.
నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com