మహిళలకు జుట్టు ఎంత పెద్దగా అంటే అంత అందంగా ఉంటారు.
హెల్తీ హెయిర్ కోసం స్త్రీలు రకరకాల టిప్స్ పాటిస్తుంటారు.
జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఆవిరి పట్టాలంటున్నారు నిపుణులు.
ఆవిరి పట్టడం వల్ల జుట్టు మీద పేరుకున్న దుమ్ము, ధూళి, డెడ్ సెల్స్ మాయం అవుతాయి.
ఆవిరితో కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి జుట్టు నల్లగా పొడవుగా పెరుగుతుంది.
ఆవిరితో జుట్టు కుదుళ్లు బలంగా, ఆరోగ్యంగా మారుతాయి.
జుట్టుకు ఆవిరి పట్టడం వల్ల డ్రై హెయిర్ తేమను పొంది చిట్లిపోవడం కంట్రోల్ అవుతుంది.
నూనె పెట్టినప్పుడు ఆవిరి పట్టడం వల్ల పోషకాలు లోపలికి వెళ్లి జుట్టు ఆరోగ్యంగా మారుతుంది.
నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com