డయాబెటిక్ పేషెంట్లు కార్న్‌ ఫ్లేక్స్‌ తినొచ్చా?

Published by: Anjibabu Chittimalla

పెరుగుతున్న షుగర్ పేషెంట్లు..

ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా డయాబెటిస్ బారినపడుతున్నారు.

పూర్తిగా నయం కాదు..

ఒక్కసారి డయాబెటిస్ వచ్చిందంటే పూర్తిగా నయం చేసుకోవడం సాధ్యం కాదు.

కార్న్‌ ఫ్లేక్స్‌ తినొచ్చా?..

చాలా మందికి మొక్కజొన్నతో తయారు చేసిన కార్న్‌ ఫ్లేక్స్‌ తినొచ్చా? లేదా? అనే క్లారిటీ ఉండదు.

కార్న్ ఫ్లేక్స్ తినొద్దు..

మధుమేహ బాధితులు కార్న్ ఫ్లేక్స్ తీసుకోకూడదంటున్నారు వైద్యులు.

గ్లైసిమిక్ ఇండెక్స్ అధికం..

కార్న్‌ ఫ్లేక్స్‌ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ‌గా ఉంటుంది.

గ్లూకోజ్‌ లెవెల్స్ పెరుగుదల..

కార్న్‌ ఫ్లేక్స్‌ తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్‌ లెవెల్స్ పెరుగుతాయి.

అనారోగ్య సమస్యలు..

తరచూ గ్లూకోజ్‌ లెవెల్స్ పెరగడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

కార్న్‌ ఫ్లేక్స్‌ తినొద్దు..

డయాబెటిక్ పేషెంట్లు కార్న్‌ ఫ్లేక్స్‌ కు ఎంత దూరం ఉంటే అంత మంచిది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com