చాలా మంది ఇండ్లు, ఆఫీసులలో మనీ ఫ్లాంట్ పెంచుకుంటారు.
మనీ ఫ్లాంట్ అదృష్టంతో పాటు ఆరోగ్యం కలుగుతుందని భావిస్తారు.
మనీ ఫ్లాంట్ ఇంట్లో ఉండటం వల్ల ఆక్సీజన్ సమృద్ధిగా లభిస్తుంది.
మనీ ఫ్లాంట్ మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సాయపడుతుంది.
మనీ ఫ్లాంట్ యాంటీ రేడియేటర్ గా పని చేస్తుంది.
ఫోన్లు, కంప్యూటర్ల నుంచి వచ్చే రేడియేషన్ ను మనీ ఫ్లాంట్ కంట్రోల్ చేస్తుంది.
మనీ ఫ్లాంట్ ఇంట్లో ఆరోగ్యకర వాతావరణాన్ని క్రియేట్ చేస్తుందని భావిస్తారు.
వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ ను ఇంటి లోపల ఆగ్నేయ దిశలో ఉంచాలని చెప్తారు పండితులు.
నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. నిపుణుల సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com